News Varthanow • Oct 17, 2026 Anirudh Kavya Maran Wedding?: అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి సందడి? అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ పెళ్లి వార్తలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్లకు ఆహ్వానాలు అందగా, ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం విజయ్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. పెళ్లి, రిసెప్షన్పై తాజా వివరాలు ఇక్కడ తెలుసుకోండి. Read More →